నేటి నుంచి LPG సిలిండర్‌ బుకింగ్‌కు KYC తప్పనిసరి

11చూసినవారు
నేటి నుంచి LPG సిలిండర్‌ బుకింగ్‌కు KYC తప్పనిసరి
ఎల్పీజీ సిలిండర్ల సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఇకపై గృహ వినియోగ గ్యాస్ రీఫిల్ పొందేందుకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) నిబంధనను తప్పనిసరి చేశారు. కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీని నిలిపివేసి, మార్కెట్ లేదా కమర్షియల్ ధరకు సిలిండర్ విక్రయిస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులు ఏజెన్సీలు, ఆప్స్ లేదా డెలివరీ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్