లడఖ్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ-కాశ్మీర్‌ను మూడు ముక్కలుగా విభజించగా, లడఖ్‌కు ప్రత్యేక యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చారు. కానీ అప్పట్లో కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు నేటికి ఫలించకపోవడం, రాష్ట్ర హోదా లేకపోవడం, ప్రజా ప్రాతినిధ్యం లేకపోవడం, స్థానికుల భూహక్కులు మరియు సంస్కృతి రక్షణను నిర్లక్ష్యం చేయడం ఈరోజు ఆందోళనలకు మూలకారణమైంది. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.