
యువతను భయపెడుతున్న వ్యాధి.. బీ అలర్ట్
ఇటీవలి కాలంలో యువతలో డయాబెటిస్ (షుగర్ వ్యాధి) వేగంగా పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు ఇది మధ్యవయస్సు లేదా వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధిగా భావించేవారు. కానీ ఇప్పుడు 20–30 ఏళ్ల వయస్సులోనే చాలా మందికి డయాబెటిస్ నిర్ధారణ అవుతోంది. వివరాలు వీడియోలో చూద్దాం.




