
తల్లి ప్రైవేటు ఫొటోలను ప్రియుడికి పంపిన కూతురు!
బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన తల్లి, పిన్ని ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తన ప్రియుడికి పంపింది. చదువు కోసం మొబైల్ ఫోన్ తీసుకున్న 23 ఏళ్ల యువతి ఈ చర్యకు పాల్పడింది. యువతి తల్లి మొబైల్‌ను చెక్ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో బాధిత తల్లి తన కుమార్తె, ఆమె ప్రియుడిపై బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.




