రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

6చూసినవారు
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
TG: మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భూముల ధరలు శుక్రవారం నుంచి పెరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏరియాను బట్టి భూముల ధరలు 50-100 శాతం పెరుగుతాయన్నారు. ప్రైమ్ ఏరియాలో 100% పెరుగుతాయన్నారు. గురువారం HYDలోని సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. భూముల వ్యాల్యూ పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1200 - 1400 కోట్ల మేర ఆదాయం వస్తుందన్నారు. అలాగే హయ్యర్ సైడ్ ఏరియాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్