విరిగిపడ్డ కొండచరియలు.. భయంకర దృశ్యాలు (వీడియో)

4చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని కుమావున్ డివిజన్‌లో భారీ కొండచరియలు విరిగిపడి తీవ్ర కలకలం సృష్టించాయి. పర్వత ప్రాంతానికి చెందిన భారీ భాగాలు ఒక్కసారిగా కూలిపోయి వేగంగా కిందకు జారిపడ్డాయి. ఈ విధ్వంసకర ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన వారు తమ కెమెరాల్లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రవాణా నిలిచిపోవడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్