బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి

71చూసినవారు
బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి పేరును అధికారికంగా అనౌన్స్ చేసింది. దీపక్ రెడ్డి గతంలో కూడా పోటీ చేశారు.

సంబంధిత పోస్ట్