లా పాయింట్- గృహహింస కేసు పెట్టగానే భయపడాల్సిన అవసరం లేదు

32చూసినవారు
సాధారణంగా భార్య గృహహింస కేసు పెట్టగానే భయపడుతుంటారు. కానీ మీరు తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదు. కోర్టులో కేసును ఎదుర్కొని మీరు నిర్దోషులు అని ప్రూవ్ చేసుకోవచ్చు. 85 BNS (498A) ప్రకారం కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు మీకు స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తారు. అంటే మిమ్మల్ని జైలుకు పంపరు. కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా దాడి చేయడం వలన స్త్రీ శరీరం మీద కఠినమైన దెబ్బలు, కాలిన గాయాలు లేదా ఫ్రాక్చర్ ఉంటే మాత్రమే కొన్ని అదనపు సెక్షన్స్ జత చేసి మిమ్మల్ని రిమాండ్‌కు పంపుతారు.

సంబంధిత పోస్ట్