సీఈసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌కు సిద్ధమైన న్యాయవాది

0చూసినవారు
సీఈసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌కు సిద్ధమైన న్యాయవాది
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై సుప్రీంకోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి న్యాయవాది బ్రజేష్ సింగ్ సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న ఆరోపణలపై సీఈసీపై ధిక్కార చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. దీనికి గాను, న్యాయవాది బ్రజేష్ సింగ్ అటార్నీ జనరల్ అనుమతిని కోరారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్