
ప్రభాస్-అనుష్క క్రేజీ వీడియో వైరల్
బాహుబలి-2' షూటింగ్ గ్యాప్లో తీసిన ప్రభాస్, అనుష్కల క్రేజీ వీడియోను చిత్రబృందం తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'బాహుబలి: ది ఎపిక్' సినిమాపై అంచనాలు పెంచుతున్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమా రీరిలీజ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది.




