శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం (వీడియో)

12857చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం రేపింది. పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి దగ్గర చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాతళగంగ వైపు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్