తిరుమలలో చిరుతపులి కలకలం (వీడియో)

4చూసినవారు
AP: తిరుమల పుణ్యక్షేత్రం పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి టోల్ గేట్ సమీప ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక జింకను చిరుతపులి వేటాడి చంపింది. దాంతో అలిపిరి మార్గంలో వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నాయి.

సంబంధిత పోస్ట్