AP: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సి
టీలో ఓ చిరుత సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ సమీపంలో I-Block, G-Block బ్లాకుల మధ్య చిరుత కనిపించడంతో
విద్యార్థులు, సిబ్బం
దిలో భయాందోళన నెలకొంది. ఈ విషయంపై యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.