కుప్పకూలిన LIC హోర్డింగ్.. తప్పిన భారీ ప్రమాదం (వీడియో)

102చూసినవారు
అస్సాంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సిల్చార్‌లో LIC భారీ హోర్డింగ్ కూలిపోయింది. ప్రమాదాన్ని ఆటో డ్రైవర్ ముందుగానే గుర్తించి తప్పించుకోగా, ఎదురుగా వస్తున్న కారు కూడా నిలిపివేయడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్