‘లిక్విడ్ మెటల్’ ఐఫోన్.. ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

5776చూసినవారు
‘లిక్విడ్ మెటల్’ ఐఫోన్.. ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయోకు చెందిన ప్రత్యేక ఎడిషన్ ధర రూ.20 లక్షలు దాటింది. విలాసవంతమైన కస్టమ్ గాడ్జెట్‌లను తయారు చేసే కేవియర్ సంస్థ 'లిక్విడ్ మెటల్' పేరుతో ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను రూపొందించింది. 925 స్టెర్లింగ్ సిల్వర్‌తో, ద్రవరూపంలోని లోహపు గీతలతో తీర్చిదిద్దిన ఈ డిజైన్ బేస్ 256GB వేరియంట్ ధర సుమారు రూ.18 లక్షలు కాగా, 2TB వేరియంట్ ధర రూ.20 లక్షలకు పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 యూనిట్లను మాత్రమే తయారు చేయడం దీని ప్రత్యేకత.

సంబంధిత పోస్ట్