LIVE VIDEO: జీపును ఢీకొట్టిన బైక్‌.. గాల్లోకి ఎగిరిపడ్డ వ్యక్తి

20528చూసినవారు
కేరళలోని కాసర్‌గోడ్‌ బోవిక్కనంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరుగుతున్న జీపును ఓ బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ రైడర్‌ గాల్లోకి ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్