LIVE VIDEO: భారీ వేగంతో డివైడర్‌ను కొట్టిన కారు

68చూసినవారు
గుజరాత్‌లోని పాలన్‌పూర్–దీసా హైవేలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసా వైపు వెళ్తున్న ఓ కారు.. భారీ వేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు డివైడర్‌ను దాటి.. ఎదురుగా ఉన్న లేన్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్