LIVE VIDEO: భారీ వరదలు.. కొట్టుకుపోయిన యూనిటీ బ్రిడ్జ్‌

12130చూసినవారు
మణిపూర్‌లో కురిసిన వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి. ఈ వరదలో థౌబల్‌ నదిపై ఉన్న యూనిటీ బ్రిడ్జ్‌ కొట్టుకుపోయింది. దీంతో స్థానికులకు రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగిింది. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. నదిలో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది.