ఆధార్ కార్డు ప్రూఫ్‌తో రూ.80 వేల లోన్ (VIDEO)

32394చూసినవారు
ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు దశలవారీగా రుణం పొందే అవకాశం ఉంది. మొదటి దశలో రూ.10,000, తిరిగి చెల్లిస్తే రెండో దశలో రూ.20,000, ఆపై మూడో దశలో రూ.50,000 వరకు రుణం పొందవచ్చు. చివరికి రూ.80 వేల వరకు రుణం పొందే వీలుంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలను నెమ్మదిగా అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో రుణం తీసుకునే భారం లేకుండా, వ్యాపారాన్ని దశలవారీగా పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Job Suitcase

Jobs near you