స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేత: ఎస్‌ఈసీ

17180చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేత: ఎస్‌ఈసీ
TG: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 29 సెప్టెంబర్ 2025న జారీ చేసిన గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ (MPTC), జిల్లా ప్రజా పరిషత్ (ZPTC) ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి నోటిఫికేషన్ వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్