తెగిపడ్డ కరెంట్ వైర్.. వ్యక్తిని కాపాడిన స్థానికులు (వీడియో)

6చూసినవారు
UP, బిజ్నోర్ జిల్లా ధాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్దుడికి ప్రమాదం తప్పింది. భవనంపై ఉన్న చెట్టు అకస్మాత్తుగా కూలిపోవడంతో విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై వెళ్తున్న వృద్ధుడిపై పడ్డాయి. విద్యుత్ షాక్‌తో చిక్కుకున్న ఆయనను గమనించిన స్థానిక దుకాణదారులు వెంటనే చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. వ్యాపారుల సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పగా, ఈ ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్