అనంత్‌నాగ్‌లో పక్లి ఢీ కొని లోకో పైలట్ గాయాపడ్డారు. బీజ్బెహారా సమీపంలో రైలు ఇంజిన్ అద్దాన్ని గద్ద ఢీకొనడంతో లోకో పైలట్ విశాల్ స్వల్పంగా గాయపడ్డారు. అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో ఆయనకు తక్షణ వైద్యం అందించారు. తనిఖీ అనంతరం రైలును మళ్లీ ప్రయాణం కొనసాగించేందుకు అనుమతించారు