లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి: ఖర్గే

2చూసినవారు
లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి: ఖర్గే
ప్రస్తుత లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయా ఎన్నికలన్నీ చట్టవిరుద్ధంగా జరిగాయని ఆరోపించారు. వాటిని రద్దు చేసి.. బ్యాలెట్ పేపర్ విధానంలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలన్నారు. చట్టవిరుద్ధంగా ఎన్నికైన వాళ్లే ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్