లోక్సభ, అసెంబ్లీలను వెంటనే రద్దు చేసి మళ్లీ
ఎన్నికలు నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం డిమాండ్ చేశారు. దేశంలో జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమని ఆయన ఆరోపించారు. బ్యాలెట్ పేపర్ల విధానంలో తిరిగి
ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఎన్నికలు మళ్లీ జరపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు.