శ్రీవారి సేవలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (వీడియో)

9181చూసినవారు
AP: తిరుమల శ్రీవారిని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వామి వారి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటం ఓం బిర్లాకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్