హెల్మెట్ ధరించకపోతే తల ఎలా పగిలిపోతుందో చూడండి!

37చూసినవారు
హెల్మెట్ ధరించని వారిని హెచ్చరించడానికి సైబరాబాద్ పోలీసులు ఒక వినూత్న వీడియోను విడుదల చేశారు. ప్రమాద సమయంలో తల నేరుగా నేలను తాకితే పుర్రె పగిలిపోవడం, మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత వైకల్యం సంభవించడం వంటి భయంకరమైన పరిణామాలను ఈ వీడియో వివరిస్తుంది. తద్వారా ప్రజలు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్