'అఖండ 2' విజయం సాధించాలని అయ్యప్ప కొండ ఎక్కిన స్వామి (వీడియో)

6చూసినవారు
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా నిర్మాణ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తాజాగా ఒక అభిమాని అయ్యప్ప దీక్ష పూర్తి చేసి, శబరిమల కొండ ఎక్కుతూ 'అఖండ 2' పోస్టర్ పట్టుకుని మూవీ ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్