రాముడు ధనికుల దేవుడే: TPCC చీఫ్ మహేష్ (వీడియో)

3313చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డి 'రాముడు ధనికుల దేవుడు.. శివుడు పేదల దేవుడు' అని చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమర్థించారు. రాముడు ఆభరణాలతో ధనికుడిలా, శివుడు దుస్తులు లేకుండా పేదవాడిలా కనిపిస్తారని, తాము ఇద్దరు దేవుళ్లను సమానంగా పూజిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎందుకు క్షమాపణలు చెప్పాలో ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్