అధికంగా బరువు తగ్గినా సమస్యే (వీడియో)

52137చూసినవారు
చాలా మంది ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి వెళ్ళి, డైటీషియన్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. కానీ నిపుణుల ప్రకారం అధిక బరువే కాకుండా తక్కువ బరువు కూడా ఆరోగ్యానికి పెద్ద ముప్పు. సాధారణంగా బీఎంఐ 18.5–24.9 మధ్యలో ఉంటే ఆరోగ్యకరంగా భావిస్తారు. 18.5 కంటే తక్కువగా ఉంటే అకాల మరణం ముప్పు ఎక్కువగా ఉంటుంది. డెన్మార్క్‌లో 85 వేల మందిపై చేసిన అధ్యయనంలో బీఎంఐ 18.5 కన్నా తక్కువగలవారికి మరణ ముప్పు మూడు రెట్లు ఎక్కువ అని తేలింది. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్