ఆన్‌లైన్ గేమ్స్‌లో నష్టం.. కానిస్టేబుల్ ఆత్మహత్య

156చూసినవారు
ఆన్‌లైన్ గేమ్స్‌లో నష్టం.. కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సందీప్ అనే కానిస్టేబుల్ ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బు పెట్టి నష్టపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సందీప్ మహబూబ్ నగర్‌ చెరువు కట్టపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్