యువతి ఆత్మహత్య కేసులో వాలీబాల్ కోచ్ అరెస్ట్

19014చూసినవారు
యువతి ఆత్మహత్య కేసులో వాలీబాల్ కోచ్ అరెస్ట్
TG: సికింద్రాబాద్ లాలాగూడలో బీఏ సెకండియర్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసులో పోలీసులు వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్‌ను అరెస్ట్ చేశారు. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, అంబాజీ వేధింపులు తట్టుకోలేక మౌనిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అంబాజీని తిరుపతి నుంచి రైలులో అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేసినట్లు భావిస్తున్న పోలీసులు, దాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్