CPM కార్యాలయాల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవచ్చు: షణ్ముగం

15259చూసినవారు
CPM కార్యాలయాల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవచ్చు: షణ్ముగం
తమిళనాడులో సీపీఎం రాష్ట్ర కమిటీ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది: ప్రేమ వివాహాలు, ముఖ్యంగా కులాంతర వివాహాలను పార్టీ కార్యాలయాల్లో నిర్వహించవచ్చని ప్రకటించింది. తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రేమికుల కోసం మాక్స్‌రిస్ట్ పార్టీ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని, వివాహం చేసుకోవాలనుకునే జంటలు ఇప్పుడు ఈ కార్యాలయాల్లో వేడుకను జరుపుకోవచ్చని CPM రాష్ట్ర కమిటీ కార్యదర్శి షణ్ముగం స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్