చంద్రగ్రహణం ఎఫెక్ట్.. గర్భిణులు చేయకూడని పనులు

111చూసినవారు
చంద్రగ్రహణం ఎఫెక్ట్.. గర్భిణులు చేయకూడని పనులు
ఈ ఏడాది మార్చి 3న ఏర్పడనున్న తొలి చంద్రగ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో గర్భంపై విభూది రాసుకుంటే శిశువుకు మంచిదని, కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని చెబుతున్నారు. పదునైన వస్తువులను తాకకూడదని, ఆరుబయట చూడకూడదని, నిద్రపోకుండా ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలని పండితులు తెలిపారు.

ట్యాగ్స్ :