మహిళల ప్రార్థన రూమ్‌లో దుర్గ స్తుతి పఠించిన మాధవీలత

22654చూసినవారు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని మహిళల ప్రార్థన మందిరంలోకి వెళ్లిన బీజేపీ నేత మాధవీలత దుర్గ స్తుతి పఠించారు. అదే సమయంలో ముస్లిం మహిళలు నమాజ్ చేయగా. మాదవీలత చర్యపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, మాధవీలత ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె చర్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్