మనింట్లో ‘మహాబల’.. రెండు వారాల్లోపే దిగుబడి

78చూసినవారు
మనింట్లో ‘మహాబల’.. రెండు వారాల్లోపే దిగుబడి
మీ ఇంటి బాల్కనీ, పెరడు, గోడలపై సేంద్రియ పద్ధతిలో మైక్రో గ్రీన్స్ పండించుకోవచ్చు. ట్రేలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఖాళీ సీసాలు, కుండలు, తొట్టెలను ఉపయోగించి, వాటిలో మట్టి, కోకోపిట్, వర్మీకంపోస్టు వేసి విత్తనాలు నాటడం ద్వారా సులభంగా పెంచవచ్చు. హైడ్రోఫోనిక్ పద్ధతిలో నీటిలోనూ పెంచే అవకాశం ఉన్నా, మట్టిలో పెంచడం సురక్షితం. విత్తనాల ఆధారంగా వారం నుంచి 21 రోజుల్లోపు పంట కోతకు వస్తుంది.

ట్యాగ్స్ :