అచ్చంపేటకు చేరుకున్న కేటీఆర్

3చూసినవారు
కేటీఆర్ అచ్చంపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అచ్చంపేట బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. అచ్చంపేటకు కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ లో నూతన ఉత్తేజం కనిపించింది. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా గులాబీమయం అయింది.

సంబంధిత పోస్ట్