అలంపూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలి: ఎమ్మెల్యే

1045చూసినవారు
చేతులు జోడించి మొక్కుతున్నా గురుకుల పాఠశాల పిల్లలను మీ సొంత బిడ్డల్లా భావించి నాణ్యమైన భోజనం ఇవ్వాలని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని గురుకుల పాఠశాలను సందర్శించి భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంట నిర్వాహకులు పాఠశాల అధ్యాపకులకు చేతులు జోడించి నమస్కరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్