చిన్నతాండ్రపాడు: కిరాణా బంకులో అర్ధరాత్రి చెలరేగిన మంటలు

0చూసినవారు
చిన్నతాండ్రపాడు: కిరాణా బంకులో అర్ధరాత్రి చెలరేగిన మంటలు
గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామ బస్టాండ్‌లో ఉన్న కుమ్మరి వెంకటన్నకు చెందిన కిరాణా బంకులో శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బంకులో మంటలు చెలరేగాయని గ్రామస్తులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్