కౌకుంట్ల: పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కడబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు

83చూసినవారు
కౌకుంట్ల: పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కడబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు
మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్