మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ రాములు, 10 మంది వార్డ్ సభ్యులు, వివిధ కుల, యువజన సంఘాల నాయకులు, ఆటో, మేస్త్రీ సంఘాల నాయకులు, పలువురు బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు ఆదివారం స్థానిక సర్పంచ్ కల్పన శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జియంఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.