దేవరకద్ర: కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

9చూసినవారు
దేవరకద్ర: కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండలంలోని వేముల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని, రైస్ మిల్లును సోమవారం కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్పీ డి. జానకి లు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లడారు. ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, టోకెన్ల జారీ, రవాణా తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్