దేవరకద్ర: ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు: ఎమ్మెల్యే

83చూసినవారు
దేవరకద్ర: ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు: ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం పెద్ద వడ్డేమాన్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో గురువారం విద్యార్థులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్