దేవరకద్ర: కవిత ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరికలు

1చూసినవారు
దేవరకద్రకు చెందిన దామోదర్ గౌడ్ తన అనుచరులతో కలిసి బుధవారం సాయంత్రం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ మహబూబ్ నగర్ ఇన్చార్జ్ మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్, పాలమూరు వసుంధర శ్యాం ప్రసాద్, నందేల్లి ప్రభాకర్, డాక్టర్ వెంకట రామమూర్తి, ధీరజ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్