దేవరకద్ర: కోయిల్ సాగర్ గుట్టలలో చిరుత సంచారం

64చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ ఈర్లగట్టు, గూడ్లగట్టు పరిసర గుట్టలో ఆదివారం సాయంత్రం చిరుత పులి సంచరిస్తూ గుట్టలను దాక్కున ఘటన బయటపడింది. అటుగా వెళ్లిన గొర్ల కాపరులు, రైతులు గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అటువైపుగా వెళుతున్న ఇతర గ్రామాల స్థానికులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు స్పందించి వెంటనే చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్