దేవరకద్ర: ఈఆర్సీ ఛైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే జియంఆర్

51చూసినవారు
దేవరకద్ర: ఈఆర్సీ ఛైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే జియంఆర్
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హైకోర్టు మాజీ జడ్జి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ నాగార్జునను ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే ఛైర్మన్ తో చర్చించినట్లు తెలిపారు. ఈ మేరకు ఈఆర్సీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే జియంఆర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్