దేవరకద్ర: వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

1చూసినవారు
దేవరకద్ర: వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ, కొత్త మొల్గర, వెల్కిచర్ల గ్రామాల్లో ఆదివారం వరి కొనుగోలు కేంద్రాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. రైతులు ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వ కేంద్రాలలోనే వడ్లు అమ్మి, 24 గంటల్లోనే ఖాతాలో డబ్బులు పొందాలని సూచించారు. సన్న వడ్లకు బోనస్ కూడా హామీ మేరకు జమ అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్