దేవరకద్ర: బొడ్రాయి విగ్రహా ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

2చూసినవారు
దేవరకద్ర: బొడ్రాయి విగ్రహా ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో బుధవారం బొడ్రాయి, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, పండుగలను మతసామరస్యంతో కలిసికట్టుగా జరుపుకోవడం అభినందనీయమని గ్రామస్థులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్