దేవరకద్ర: అధికారులతో అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

15చూసినవారు
దేవరకద్ర: అధికారులతో అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే సమీక్షించి, వాటిని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్