ఇందిరమ్మ మోడల్ ఇళ్లను ప్రారంభించనున్న దేవరకద్ర ఎమ్మెల్యే

61చూసినవారు
ఇందిరమ్మ మోడల్ ఇళ్లను ప్రారంభించనున్న దేవరకద్ర ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని, ఇందిరమ్మ మోడల్ ఇళ్ళును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్