దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికలవేళ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే జియంఆర్

4చూసినవారు
దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికలవేళ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే జియంఆర్
దేవరకద్ర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. ఈ బ్రిడ్జి మంజూరులో ఎంపీ డీకే అరుణ పాత్ర ఉందని బీజేపీ వాదిస్తుండగా, ఎమ్మెల్యే జీఎంఆర్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్